(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.230. అధ్యాయః 230
Mahabharata - Shanti Parva - Chapter Topics
ఇంద్రబలిసంవాదః॥ 1॥ ఇంద్రావమానితేన బలినా తంప్రతి గర్వభంజకవచనోపన్యాసః॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

12-230-0(74467)
యుధిష్ఠిర ఉవాచ। 12-230-0x(6166)
యయా బుద్ధ్యా మహీపాలో భ్రష్టశ్రీర్విచరేన్మహీం।
కాలదండవినిష్పిష్టస్తన్మే బ్రూహి పితామహ॥ 12-230-1(74468)
భీష్మ ఉవాచ। 12-230-2x(6167)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
వాసవస్య చ సంవాదం బలేర్వైరోచనస్య చ॥ 12-230-2(74469)
పితామహముపాగంయ ప్రణిపత్య కృతాంజలిః।
సర్వానేవాసురాంజిత్వా బలిం పప్రచ్ఛ వాసవః॥ 12-230-3(74470)
యస్య స్మ దదతో విత్తం న కదాచన హీయతే।
తం బలిం నాధిగచ్ఛామి బ్రహ్మన్నాచక్ష్వ మే బలిం॥ 12-230-4(74471)
స వాయుర్వరుణశ్చైవ స రవిః స చ చంద్రమాః।
సోఽగ్నిస్తపతి భూతాని జలం చ స భవత్యుత॥ 12-230-5(74472)
తం బలిం నాధిగచ్ఛామి బ్రహ్మన్నాచక్ష్వ మే బలిం।
స ఏవ హ్యస్తమయతే స స్మ విద్యోతతే దిశః॥ 12-230-6(74473)
స వర్షతి స్మ వర్షాణి యథాకాలమతంద్రితః।
తం బలిం నాధిగచ్ఛామి బ్రహ్మన్నాచక్ష్వ మే బలిం॥ 12-230-7(74474)
బ్రహ్మోవాచ। 12-230-8x(6168)
నైతత్తే సాధు మఘవన్యదేనమనుపృచ్ఛసి।
పృష్టస్తు నానృతం బ్రూయాత్తస్మాద్వక్ష్యామి తే బలిం॥ 12-230-8(74475)
ఉష్ట్రేషు యది వా గోషు ఖరేష్వశ్వేషు వా పునః।
వరిష్ఠో భవితా జంతుః శూన్యాగారే శచీపతే॥ 12-230-9(74476)
శక్ర ఉవాచ। 12-230-10x(6169)
యది స్మ బలినా బ్రహ్మఞ్శూన్యాగారే సమేయివాన్।
హన్యామేనం న వా హన్యాం తద్బ్రహ్మన్ననుశాధి మాం॥ 12-230-10(74477)
బ్రహ్మోవాచ। 12-230-11x(6170)
మా స్మ శక్ర బలిం హింసీర్న బలిర్వధమర్హతి।
న్యాయస్తు శక్ర ప్రష్టవ్యస్త్వయా వాసవ కాంయయా॥ 12-230-11(74478)
భీష్మ ఉవాచ। 12-230-12x(6171)
ఏవముక్తో భగవతా మహేంద్రః పృథివీం తదా।
చచారైరావతస్కంధమధిరుహ్య శ్రియా వృతః॥ 12-230-12(74479)
తతో దదర్శ స బలిం ఖరవేషేణ సంవృతం।
యథాఖ్యాతం భగవతా శూన్యాగారకృతాలయం॥ 12-230-13(74480)
శక్ర ఉవాచ। 12-230-14x(6172)
ఖరయోనిమనుప్రాప్తస్తుపభక్షోఽసి దానవ।
ఇదం తే యోనిరసమా శోచస్యాహో న శోచసి॥ 12-230-14(74481)
అదృష్టం వత పశ్యామి ద్విషతాం వశమాగతం।
శ్రియా విహీనం మిత్రైశ్చ భ్రష్టైశ్వర్యపరాక్రమం॥ 12-230-15(74482)
యత్తద్యానసహస్రైస్త్వం జ్ఞాతిభిః పరివారితః।
లోకాన్ప్రతాపయన్సర్వాన్యాస్యస్మానవితర్కయన్॥ 12-230-16(74483)
త్వన్ముఖాశ్చైవ దైతేయ వ్యతిష్ఠంస్తవ శాసనే।
అకృష్టపచ్యా పృథివీ తవైశ్వర్యే బభూవ హ॥ 12-230-17(74484)
ఇదం చ తేఽద్య వ్యసనం శోచస్యాహో న శోచసి।
యదాఽతిష్ఠః సముద్రస్య పూర్వకూలే విలేలిఖన్॥ 12-230-18(74485)
జ్ఞాతిభ్యో విభజన్విత్తం తదాసీత్తే మనః కథం।
యత్తే సహస్రసమితా ననుతుర్దేవసోషితః॥ 12-230-19(74486)
బహూని వర్షపూగాని విహారే దీప్యతః శ్రియా।
సర్వాః పుష్కరమాలిన్యః సర్వాః కాంచనసప్రభాః॥ 12-230-20(74487)
కథమద్య తదా చైవ మనస్తే దానవేశ్వర।
ఛత్రం తవాసీత్సుమహత్సౌవర్ణం రత్నభూషితం॥ 12-230-21(74488)
ననృతుస్తత్ర గంధర్వాః షట్సహస్రాణి సప్తచా।
యూపస్తవాసీత్సుమహాన్యజతః సర్వకాంచనః॥ 12-230-22(74489)
యత్రాదదః సహస్రాణి అయుతానాం గవాం దశ।
అనంతరం సహస్రేణ తదాఽఽసీద్దైత్యా కా మతిః॥ 12-230-23(74490)
యదా చ పృథివీం సర్వాం యజమానోఽనుపర్యగాః।
శంయాక్షేపేణ విధినా తదాఽఽసీత్కింతు తే హృది॥ 12-230-24(74491)
న తే పశ్యామి భృంగారం న చ్ఛత్రం వ్యజనం న చ।
బ్రహ్మదత్తాం చ తే మాలాం న పశ్యాంయసురాధిప॥ 12-230-25(74492)
`భీష్మ ఉవాచ। 12-230-26x(6173)
తతః ప్రహస్య స బలిర్వాసవేన సమీరితం।
నిశంయ మానగంభీరం సురరాజమథాబ్రవీత్॥ 12-230-26(74493)
అహో హి తవ బాలిశ్యమిహ దేవగణాధిప।
అయుక్తం దేవరాజస్య తవ కష్టమిదం వచః॥' 12-230-27(74494)
న త్వం పశ్యసి భృంగారం న చ్ఛన్నం వ్యజనం న చ।
బ్రహ్మదత్తాం చ మే మాలాం న త్వం ద్రక్ష్యసి వాసవ॥ 12-230-28(74495)
గుహాయాం నిహితాని త్వం మమ రత్నాని పృచ్ఛసి।
యదా మే భవితా కాలస్తదా త్వం తాని ద్రక్ష్యసి॥ 12-230-29(74496)
`న జానీషే భవాన్సిద్ధిం శుభాంగస్వరూపరూపిణీం।
కాలేన భవితా సర్వో నాత్ర గచ్ఛతి వాసవ॥' 12-230-30(74497)
న త్వేతదనురూపం తే యశసో వా కులస్య చ।
సమృద్ధార్థోఽసమృద్ధార్థం యన్మాం కత్థితుమిచ్ఛసి॥ 12-230-31(74498)
న హి దుఃఖేషు శోచంతే న ప్రహృష్యంతి చర్ద్ధిషు।
కృతప్రజ్ఞాః జ్ఞానతృప్తాః క్షాంతాః సంతో మనీషిణః॥ 12-230-32(74499)
త్వం తు ప్రాకృతయా బుద్ధ్యా పురందర వికత్థసే।
యదాఽహమివ భావీ స్యాస్తదా నైవం వదిష్యసి॥ 12-230-33(74500)
`ఐశ్వర్యమదమత్తో మాం స త్వం కించిన్న బుద్ధ్యసే।
రాజ్యాద్వినిపతానేన సోహం న త్వపరాజితః॥' ॥ 12-230-34(74501)

ఇతి శ్రీమన్మహాభారతే శంతిపర్వణి మోశ్రధర్మపర్వణి త్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 230॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-230-1 భ్రష్టశ్రీర్విందతే మహీం ఇతి ధ. పాఠః॥ 12-230-4 స్వవీర్యఖ్యాపనాయ బలిం స్తౌతి యస్యేత్యాదినా॥ 12-230-9 గోషు వృషభేషు। శృన్యాగారప్రతిశ్రయః ఇతి ట. థ. ధ. పాఠః॥ 12-230-15 భ్రష్టవీర్యపరాక్రమం ఇతి ఝ. పాఠః॥ 12-230-17 అఫుష్టయచ్యా కృషణంజినా ధాన్యప్రసృః॥ 12-230-18 విలేలిహన్ ఇతి ధ. పాఠః। తత్ర తాలుగ్రస్తం జగాకుర్వశిత్యర్థః॥ 12-230-24 సూక్ష్మాగ్రః స్థూలమూలః షట్త్రింశదంగులో దండః శంయా సా బలవతా క్షిప్తా భాతహూరే పతేతావదేకం దేవప్రజనం। ఏవం సర్వాపి పృథివీ శంయాప్రక్షేపవిభేదా। తవ దేవగజనానామపర్యాప్తాభూదిత్యర్థః। పర్యగాః పరిహృత్య గతవాన్॥ 12-230-25 భృంగారః సౌవణం ఉదపాత్రవిశేషః॥ 12-230-35 వినిపతానేన వినిపతనేన॥

 

 


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.